బాలయ్య అనిల్ రావిపూడి సినిమా నుంచి లీకైన డైలాగ్ మామూలుగా లేదు గా...

బాలయ్య( Balayya ) సినిమా అంటే జనాల్లో ఊపు నార్మల్ గా ఉండదు ఒక 12 సంవత్సరాల క్రితమే అందరు బాలయ్య పని అయిపోయింది అనుకున్నప్పుడు సింహ సినిమా తో బ్లాక్ బస్టర్ కొట్టి బాలయ్య ఈజ్ బ్యాక్ అని ప్రూవ్ చేసుకున్నాడు ఆ తర్వాత లెజండ్ వంటి ఒక మాస్ మూవీ తో బాలయ్య కి ఏజ్ పెరిగే కొద్దీ ఊపు వస్తుంది అని నిరూపించాడు.అలాగే బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ మూవీతో వీళ్ళ కాంబినేషన్ లో 3 వ సారి హిట్ కొట్టి హైట్రిక్ సాధించారు.

 The Leaked Dialogue From Balayya Anil Ravipudi's Movie Is Not Usual, Balakrishna-TeluguStop.com

అయితే బాలయ్య గత 10 సంవత్సరాలుగా చేసిన సినిమాల్లో బోయపాటితో చేసిన సినిమాలు తప్ప వేరే సినిమా ఏది సక్సెస్ కాలేదు దాంతో మొన్న సంక్రాంతి గోపి చంద్ మలినేని డైరెక్షన్ లో వచ్చిన వీర సింహ రెడ్డి( Veera Simha Reddy ) సినిమా మంచి విజయాన్ని అందుకుంది దాంతో బాలయ్య బాబు కి ఇంకా బూస్టప్ ఇచ్చినట్టు అయింది.

ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి( Anil Ravipudi ) డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు బాలయ్య బాబు అయితే ఈ సినిమా నుంచి డైలాగులు బయటకు లీకయ్యాయి అనే వార్త ఒకటి నెట్ లో తెగ హల్చల్ చేస్తుంది.ఆ డైలాగ్ ఏంటంటే బాలయ్య ఎడమ కాలు తొడ కొట్టి ఒక అడుగు ముందుకు వేసి నన్ను వేటాడలి అంటే వేటగాడు గుండెల్లో దమ్ము ఉండాలి పొరపాటున వాడి కంట్లో భయం కనబడితే ఆ వేటగాడు నా వేట కత్తికి బలి అవుతాడు…అనే డైలాగ్ ఇప్పుడు నెట్ లో ఫుల్ గా వైరల్ అవుతుంది… ఇక ఇలాంటి డైలాగ్స్ చెప్పడంలో బాలయ్య టాప్ లో ఉంటాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమా మీద ఇప్పటికే బాలయ్య మంచి నమ్మకంతో ఉన్నట్టు తెలుస్తుంది.

 The Leaked Dialogue From Balayya Anil Ravipudi's Movie Is Not Usual, Balakrishna-TeluguStop.com

ఇది కనక హిట్ పడితే బాలయ్య క్రెజ్ విపరీతంగా పెరుగుతుంది.అలాగే అనిల్ రావిపూడి కి కూడా తన ఖాతాలో మరో హిట్ పడుతుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube