ఈ ఆకులతో దెబ్బకు డయాబెటిస్ కచ్చితంగా నియంత్రణలో..

ఈ మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్( Diabetes ) వ్యాధి వేగంగా పెరుగుతుంది.ఈ ఆధునిక జీవనశైలిలో జరిగే కొన్ని తప్పిదాల వల్ల ఇలా జరుగుతుంది.

 Diabetes Is Definitely Under Control With These Leaves , Anjeer Leaves , Diabe-TeluguStop.com

అందుకే తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.అంతేకాకుండా ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెరను నియంత్రణ ఉంచుకోవాలి.

అయితే చాలా మంది ప్రజలు అనారోగ్యకరమైన ఆహారాలను ఎక్కువగా తింటున్నారు.ఇలాంటి ఆహారాలు ప్రతిరోజు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోతుంది.

Telugu Anjeer, Diabetes, Green Tea, Tips, Heart Diseases, Heart, Weak-Telugu Hea

అందుకే ఈ పరిమానాలను నియంత్రించుకోవడానికి ఇన్సులిన్ పరిమాణంలో మార్పులు చేర్పుల కోసం పలు ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.అలాగే ఆయుర్వేద గుణాలు కలిగిన అంజీరా ఆకులను కూడా వినియోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.తాజాగా లేదా ఎండబెట్టిన అంజీర్ ఆకులను( Anjeer leaves ) తీసుకోవాలి.ఎందుకంటే ఇందులో అద్భుతమైన యాంటీ డయాబెటిస్ లక్షణాలు ఉన్నాయి.అందుకే నాలుగు నుంచి ఐదు అంజీరాకులను ఒక పది నిమిషాల పాటు నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితం ఉంటుంది.

Telugu Anjeer, Diabetes, Green Tea, Tips, Heart Diseases, Heart, Weak-Telugu Hea

లేదా అంజీర ఆకులను ఎండబెట్టి పొడిలా తయారు చేసుకుని నీటిలో వేసి కలుపుకొని తాగితే కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.అంతేకాకుండా వీటి ఆకును గ్రీన్ టీ ( Green tea )గా కూడా తయారు చేసుకుని తాగవచ్చు.ఇక చాలామంది చిన్న వయసులోనే ఎముకల బలహీనత సమస్యతో బాధపడుతున్నారు.

అలాంటివారు అంజీర్ ఆకులను తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

Telugu Anjeer, Diabetes, Green Tea, Tips, Heart Diseases, Heart, Weak-Telugu Hea

ఎందుకంటే ఇందులో పొటాషియం, కాల్షియం లభిస్తుంది.ఇది ఎముకలను దృఢంగా మారుస్తుంది.అలాగే శరీరం నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

చాలామంది గుండె జబ్బులతో బాధపడుతూ ఉంటారు.అలాంటి వారు కూడా క్రమం తప్పకుండా తీసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి.

ఎందుకంటే ఇందులో ఒమేగా త్రీ, ఒమేగా సిక్స్ మూలకాలు పుష్కలంగా లభిస్తాయి.అందుకే గుండెను దృఢంగా చేసేందుకు ఇది సహాయపడుతుంది.

అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube