ఈ ఆకులతో దెబ్బకు డయాబెటిస్ కచ్చితంగా నియంత్రణలో..

ఈ మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్( Diabetes ) వ్యాధి వేగంగా పెరుగుతుంది.

ఈ ఆధునిక జీవనశైలిలో జరిగే కొన్ని తప్పిదాల వల్ల ఇలా జరుగుతుంది.అందుకే తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

అంతేకాకుండా ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెరను నియంత్రణ ఉంచుకోవాలి.అయితే చాలా మంది ప్రజలు అనారోగ్యకరమైన ఆహారాలను ఎక్కువగా తింటున్నారు.

ఇలాంటి ఆహారాలు ప్రతిరోజు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోతుంది. """/" / అందుకే ఈ పరిమానాలను నియంత్రించుకోవడానికి ఇన్సులిన్ పరిమాణంలో మార్పులు చేర్పుల కోసం పలు ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.

అలాగే ఆయుర్వేద గుణాలు కలిగిన అంజీరా ఆకులను కూడా వినియోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

తాజాగా లేదా ఎండబెట్టిన అంజీర్ ఆకులను( Anjeer Leaves ) తీసుకోవాలి.

ఎందుకంటే ఇందులో అద్భుతమైన యాంటీ డయాబెటిస్ లక్షణాలు ఉన్నాయి.అందుకే నాలుగు నుంచి ఐదు అంజీరాకులను ఒక పది నిమిషాల పాటు నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితం ఉంటుంది.

"""/" / లేదా అంజీర ఆకులను ఎండబెట్టి పొడిలా తయారు చేసుకుని నీటిలో వేసి కలుపుకొని తాగితే కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

అంతేకాకుండా వీటి ఆకును గ్రీన్ టీ ( Green Tea )గా కూడా తయారు చేసుకుని తాగవచ్చు.

ఇక చాలామంది చిన్న వయసులోనే ఎముకల బలహీనత సమస్యతో బాధపడుతున్నారు.అలాంటివారు అంజీర్ ఆకులను తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

"""/" / ఎందుకంటే ఇందులో పొటాషియం, కాల్షియం లభిస్తుంది.ఇది ఎముకలను దృఢంగా మారుస్తుంది.

అలాగే శరీరం నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.చాలామంది గుండె జబ్బులతో బాధపడుతూ ఉంటారు.

అలాంటి వారు కూడా క్రమం తప్పకుండా తీసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి.

ఎందుకంటే ఇందులో ఒమేగా త్రీ, ఒమేగా సిక్స్ మూలకాలు పుష్కలంగా లభిస్తాయి.అందుకే గుండెను దృఢంగా చేసేందుకు ఇది సహాయపడుతుంది.

అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి.

కాంగ్రెస్ లోకి చేరికలు లేనట్టేనా ? కారణం అదేనా ?