8 పిల్లులకు ధైర్యంగా ఎదురు నిల్చున్న కుక్కపిల్ల.. చివర్లో ఊహించని ఘటన

చాలా జంతువుల మధ్య జాతి వైరం ఉంటుంది.వాటి మధ్య ఏదైనా గొడవలు జరిగితే చూడడానికి చాలా బాగుంటుంది.

 A Puppy Bravely Facing 8 Cats An Unexpected Incident At The End , Puppy Dog , 8-TeluguStop.com

ముఖ్యంగా పాము-ముంగిస ( Snake-mongoose )పోరు అంటే చాలా మంది ఆసక్తి చూపిస్తారు.ఇదే కోవలో పిల్లి-ఎలుక, పిల్లి-కుక్క( Cat-mouse, cat-dog ) మధ్య కూడా గొడవలు జరుగుతుంటాయి.ఇదే కోవలో పిల్లులు,

కుక్క మధ్య గొడవ కూడా పలుమార్లు జరుగుతుంటాయి.వీటిలో ఏది నెగ్గుతుందోననే ఆసక్తితో అంతా చూస్తుంటారు.సాధారణంగా పిల్లులు తమ ఎదురుగా ఉన్న కుక్కలకు భయపడతాయి.అయితే తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది.అందులో 8 పిల్లులు ఒకవైపు ఉంటే, ఒక కుక్క పిల్ల మాత్రం మరో వైపు ఉంటుంది.చివరికి వాటి మధ్య ఫైట్ సీన్ ఎలా ముగిసిందో తెలుసుకుందాం.

ఏదైనా గొడవలు జరిగినప్పుడు ఒక్కడే 8 మందితో పోరాడడం మామూలు విషయం కాదు.కానీ సినిమాలలో మాత్రం హీరోలు తమకు ఎదురుగా ఎంత మంది ఉన్నా విలన్లపై విరుచుకుపడతారు.

తుక్కుతుక్కుగా కొట్టి పారేస్తారు.అయితే మామూలు సందర్భంలో అంటే నిజజీవితంలో అది సాధ్యం కాదు.

ఇదే పరిస్థితి ఓ కుక్క పిల్ల( puppy dog)లకు ఎదురైంది.

దీనికి సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.అందులో ఒక కుక్క పిల్ల ఓ వైపు ఉంటే 8 పిల్లులు( 8 cats) మరో వైపు ఉంటాయి.కొంత సేపు ఆ కుక్క పిల్ల చాలా ధైర్యంగా వాటికి ఎదురొడ్డి నిల్చుంది.

పిల్లులకు భయం పుట్టించింది.కానీ పిల్లులు కూడా ఏ మాత్రం వెనుకంజ వేయలేదు.

దీంతో ఈ గొడవ మనకెందుకులే అనే ఉద్దేశంతో చివరికి ఆ పిల్లులతో ఫైటింగ్ చేయకుండా కుక్కపిల్ల వెనక్కి వెళ్లిపోయింది.cutecatonline అనే ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో నెటిజన్లకు బాగా నవ్వు పుట్టిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube