స్టీల్ ప్లాంట్ కోసం కేసీఆర్ పోరాటం..బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు

విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడటానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు.ఏపీ పార్టీలు ప్రయత్నించకపోయినా కేసీఆర్ పోరాటం చేస్తున్నారని తెలిపారు.

 Kcr Fight For Steel Plant.. Brs Ap President-TeluguStop.com

స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి లక్షల మంది బతుకుతున్నారని తోట చంద్రశేఖర్ వెల్లడించారు.కేసీఆర్ మొదటి నుంచి స్టైల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారన్నారు.

స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది చనిపోయారన్న సంగతి ఆయన గుర్తు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube