టీడీపీ సానుభూతిపరుడు శివ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై స్టే విధించాలని పిటిషన్ దాఖలు అయింది.
కాగా ఈ పిటిషన్ ను విచారించేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది.జోక్యం చేసుకోలేమని75 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు వస్తే మీకు వచ్చే నష్టమేంటని ప్రశ్నించిన సుప్రీం కోర్టు ఎందుకు ఆపుతారంటూ పిటిషనర్ పై మండిపడింది.
ఈ అంశంలో తేల్చి చెప్పింది.ఈ మేరకు హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.
దీంతో సుప్రీంకోర్టులో పిటిషన్ ను రైతు శివ ఉపసంహరించుకున్నారు.







