కన్నుల పండువగా శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలందుమాల గ్రామంలో బుధవారం రోజున గొల్ల కురుమల ఇలవేల్పు కన్నుల పండుగగా రంగ రంగ వైభవంగా శ్రీ మల్లికార్జున స్వామి బలిజమేడాలమ్మ గొల్లకేమ్మల కళ్యాణ మహోత్సవాన్ని యాదవ కులస్తులు ఘనంగా నిర్వహించారు.గొల్ల కేతమ్మ, (మేడాలమ్మ) కళ్యాణ మహోత్సవంలో బిజెపి రాష్ట్ర కన్వీనర్, బండి సంజయ్ పిఏ ప్రవీణ్ రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లగిశెట్టి శ్రీనివాస్, బిజెపి మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి, గుండాడి వెంకట్ రెడ్డి, బర్గం లక్ష్మి నవీన్ యాదవ్,మద్దుల బుగ్గారెడ్డి,సంజీవరెడ్డి, వాణిజ్య సెల్ అధ్యక్షులు చందుపట్ల రాజిరెడ్డి,అనూష్ యాదవ్, మానుక కుమార్, శ్రీకాంత్ రెడ్డి ,తదితరులు స్వామివారి కల్యాణ మహోత్సవానికి విచ్చేసి స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.

 Sri Mallikarjuna Swamy Kalyana Mahotsavam Is A Festival Of Eyes , Swamy Kalyana-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube