తెలంగాణ గవర్నర్ పై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్

తెలంగాణ గవర్నర్ తమిళిసై మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.గవర్నర్ అనుసరిస్తున్న తీరు రాష్ట్రానికి నష్టం చేకూర్చేలా ఉందని తెలిపారు.

 Minister Jagadeesh Reddy Serious On Telangana Governor-TeluguStop.com

గవర్నర్ ఈ విధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.రాష్ట్రంలో అభివృద్ధి కార్యరూపం దాల్చకుండా గవర్నర్ అడ్డుకుంటున్నారని విమర్శించారు.

తమిళిసై చర్యలు, తీరు రాజ్యాంగ వ్యవస్థకు మంచిది కాదని పేర్కొన్నారు.కేంద్రం గవర్నర్లను బీజేపీ ఏజెంట్లుగా వాడుకుంటోందని ఆరోపించారు.

ఈ క్రమంలో ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవడం గవర్నర్ పని కాదని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube