రాజస్థాన్ రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి.ఈ క్రమంలో కాంగ్రెస్ నేత సచిన్ ఫైలట్ జైపూర్ లో ఒకరోజు దీక్షకు దిగారని తెలుస్తోంది.
మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే అవినీతిపై చర్యలు తీసుకోవడంలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం విఫలం అయిందని ఆరోపిస్తూ సచిన్ ఫైలట్ నిరాహర దీక్ష చేయనున్నారు.అయితే సొంత పార్టీ ప్రభుత్వంపైనే కాంగ్రెస్ కీలక నేత అయిన సచిన్ ఫైలట్ నిరసనకు దిగనుండటంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
అయితే గతంలోనూ అశోక్ గెహ్లాట్, సచిన్ ఫైలట్ కు మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొంది.