ఇంద్రకీలాద్రి అమ్మవారికి అగ్గిపెట్టిలో చీరను సమర్పించిన భక్తుడు

విజయవాడ: ఇంద్రకీలాద్రి అమ్మవారికి అగ్గిపెట్టిలో చీరను సమర్పించిన భక్తుడు.45 వేల రూపాయలు ఖరీదు చేసే చీర.ఐదు గ్రాముల బంగారం 10 గ్రాముల వెండితో పూర్తి పట్టు దారాలతో నేసిన చీర అమ్మవారికి సమర్పణ.

 Devotee Offered Saree In Match Box To Vijayawada Kanakadurgamma Details, Devotee-TeluguStop.com

తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల గ్రామం నుండి వచ్చి అమ్మవారికి అగ్గిపెట్టి లో బంగారపు చీరను సమర్పించిన విజయ్ అనే భక్తుడు.100 గ్రామల బరువుతో నేసిన బంగారపు మరియు వెండి కలబోసి చీర.చేనేత కార్మికులు మరుగున పడిపోకూడదు అని విజ్ఞప్తి చేసిన భక్తుడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube