సినిమా అవార్డులపై బీజేపీ ఎంపీ, దర్శకుడు విజయేంద్రప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే విధంగా రూపొందించే సినిమాలకు పురస్కారాలు అందివ్వాలని తెలిపారు.
తెలంగాణ గురించి కొత్తగా చూపించే చిత్రాలకు ప్రభుత్వం నంది అవార్డులను అందించాలని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.ఈ క్రమంలోనే రాష్ట్రంలో చాలా టూరిజం స్పాట్స్ ఉన్నాయన్న ఆయన సినిమా షూటింగ్ లకు ప్రభుత్వం అవకాశం ఇస్తే టూరిజం డెవలప్ అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.







