మామూలుగా ప్రెగ్నెంట్ ఉంటే ప్రతి ఒక స్త్రీ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉంటారు.కానీ కొంతమంది మాత్రం అలా కాదు.
ఇంట్లో కూర్చోకుండా బయట తిరగడానికి ఇష్టపడుతుంటారు.ఇప్పుడు అలాంటి వారిలో ఉపాసన ( Upasana ) ఒకరు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) సతీమణి ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈమె ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోకుండా బాగా ట్రిప్స్ తిరుగుతుంది.
అయితే అలా తిరగటానికి ఒక కారణం ఉందని తెలుస్తుంది.ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.
ఉపాసన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.మంచి మనస్తత్వం ఉన్న ఉపాసన.రామ్ చరణ్ భార్యగా, కొణిదెల వారి కోడలిగా అడుగుపెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీలో తన పరిచయాన్ని పెంచుకుంది.రామ్ చరణ్ అభిమానులను తన అభిమానులుగా మార్చుకుంది.
ఇక ఈమె అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు వహిస్తుంది.

ఉపాసన తన హాస్పిటల్ తరపున ఎంతోమందికి సహాయం చేసింది.చేస్తుంది కూడా.అలా మంచి మనసున్న ఉపాసన చిరంజీవికి తగ్గట్టుగా గౌరవము అందుకోవటంతో.
మెగా అభిమానులు మామకి తగ్గట్టు కోడలు అని ప్రశంసలు కూడా కురిపించారు.ఉపాసన సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
ఇక సోషల్ మీడియాలో కూడా ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది.
ఉపాసన నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేయకుండా ఉండలేదు.
మంచి మంచి హెల్త్ టిప్స్ తో పాటు అవసరమయ్యే విషయాలను బాగా పంచుకుంటుంది.ఇక తన భర్త రామ్ చరణ్ కి సంబంధించిన సినిమా అప్డేట్లను, ఆయన ఫోటోలను కూడా బాగా పంచుకుంటుంది.
ఇక ఉపాసన మొదటి నుంచి ఇప్పటివరకు ఏ రోజు కూడా గ్లామర్ షో చేసినట్లు కనిపించలేదు.

మొదట్లో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది ఉపాసన.ఇక గత ఏడాది తన అభిమానులకు గుడ్ న్యూస్ కూడా తెలిపింది.త్వరలో తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని తెలిపి అందరినీ సంతోషంలో పెట్టింది.
ఇక తను ప్రెగ్నెంట్ ( Upasana Pregnant ) అన్న విషయం తెలిసినప్పటి నుంచి మెగా అభిమానులు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు.ఇక ఆమెకు సోషల్ మీడియాలలో జాగ్రత్తగా ఉండు అంటూ సలహాలు ఇస్తున్నారు.

అయితే ఉపాసన ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి బాగా జర్నీ చేస్తుంది.ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోకుండా బాగా ఫారిన్ ట్రిప్స్( Foreign Trips ) అంటూ భర్తతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తుంది.ఇక ప్రస్తుతం మాల్దీవ్ ట్రిప్ కి కూడా వెళ్లినట్లు తెలుస్తుంది.అయితే ఈమె తరచుగా ఇలా ట్రిప్స్ కి వెళ్లడానికి కారణం ఒకటుందని తెలుస్తుంది.అదేంటంటే ఉపాసన తన బేబీని హెల్తీగా నేచురల్ గా ఎంజాయ్ చేసి ఫ్రెష్ ఫీలింగ్స్ తో కనాలనుకుంటుందని తెలిసింది.అందుకే ఇంట్లో ఉండకుండా పలు జాగ్రత్తలతో ఫారిన్ ట్రిప్స్ వేస్తుందని తెలిసింది.
కానీ తన అభిమానులు మాత్రం కాస్త ఫైర్ అవుతున్నారు.ఈ సమయంలో రెస్ట్ తీసుకోవటం చాలా మంచిది అంటూ కాస్త రెస్ట్ తీసుకోండి అంటూ బాగా సలహాలు ఇస్తున్నారు.







