టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్( Payal Rajut ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కార్తికేయ హీరోగా నటించిన ఆర్ఎక్స్ 100 సినిమా( RX100 )తో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది.
అంతేకాకుండా ఓవర్ నైట్ లో స్టార్ డమ్ ని సంపాదించుకుంది పాయల్ రాజ్ పుత్.మొదటి సినిమా తోనే తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.
అయితే ఆ తర్వాత పలు సినిమాలలో నటించినప్పటికీ ఈమెకు తగిన విధంగా గుర్తింపు దక్కలేదు.

వరుసగా అవకాశాలను అందుకుంటున్నప్పటికీ ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ అవడం లేదు.దీంతో సినిమాలపై కాస్త ఆ గట్టిగానే ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితులు వచ్చాయి.తెలుగులో సరిగా అవకాశాలు లేకపోయినప్పటికీ హిందీ పంజాబీ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తోంది.
ఇకపోతే పాయల్ రాజ్ పుత్ చివరిగా తెలుగులో జిన్నా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ సినిమా కూడా ఊహించిన విధంగా డిజాస్టర్ గా నిలిచింది.
హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాల్లో నటిస్తోంది.సోషల్ మీడియా( Social Media )లో ఏ రేంజ్ లో ఫాలోవర్స్ ఉన్నారో మనందరికీ తెలిసిందే.

తరచూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తనకు సంబందించిన ప్రతి ఒక్కవిషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఇటీవల కాలంలో హాట్ ఫోటో షూట్స్( Hot Photoshoots ) తో కుర్రకారుకి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.తరచూ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ చెమటలు పట్టిస్తోంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.ఆ ఫోటోలలో తన ఇన్‌స్టాగ్రామ్ స్పోర్ట్స్ బ్రా, ట్రాక్ వేసుకొని హాట్ లుక్ తో అదర గొడుతోంది.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ సినిమాలు తక్కువ అందాల ఆరబోత ఎక్కువ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కొందరు ఆ ఫోటోలపై నెగిటివ్ గా కామెంట్స్ మరికొందరు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.







