టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఎఫ్ఎస్ఎల్ నివేదిక పోలీసులకు చేరింది.
ఈ మేరకు ఈనెల 11వ తేదీన కేసు నివేదికను సిట్ కోర్టులో సమర్పించనుంది.కేసు విచారణలో భాగంగా ఎన్నారై ప్రశాంత్ కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేయనున్నారని తెలుస్తోంది.