సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపై మంత్రి కేటీఆర్ ఫైర్

సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు.సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై జంగ్ సైరన్ మోగిస్తామని తెలిపారు.

 Minister Ktr Fires On Singareni Coal Block Auction-TeluguStop.com

వేలం లేకుండా సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.ఈనెల 8వ తేదీన మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెంతో పాటు రామగుండం కేంద్రాల్లో మహా ధర్నాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

సింగరేణిని ప్రైవేటీకరించబోమని 2022 నవంబర్ 12న రామగుండంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన మాట తప్పారని విమర్శించారు.యూటర్న్ తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం చెబుతామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube