ములుగు జిల్లాలో మావోయిస్టుల పోస్టర్లు తీవ్ర కలకలం సృష్టించాయి.జిల్లాలోని ఏటూరునాగారంలో అధికార పార్టీ నేతలను హెచ్చరిస్తూ వాల్ పోస్టర్లు దర్శనమిచ్చాయి.
భూ కబ్జాలు, ఇసుక దోపిడీకి పాల్పడుతున్న వారికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదంటూ మావోయిస్టులు పోస్టర్లలో పేర్కొన్నారు.







