గుంటూరు కౌన్సిల్ సమావేశంలో రసాభాస జరిగింది.టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య ఘర్షణ చెలరేగింది.
ఈ నేపథ్యంలో వైసీపీ కౌన్సిలర్లను సస్పెండ్ చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది.ఈ మేరకు పోడియం ముందు బైఠాయించి నిరసనకు దిగారు.
దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.







