చిరంజీవి( Chiranjeevi ) ఇంట్లో ఏం జరుగుతుంది.ఆయన కూతురు శ్రీజ( Sreeja ) ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని ఆ రెండు పెళ్ళిళ్ళలో కూడా విభేదాలు రావడం తో విడిపోయి ప్రస్తుతం ఒక్కరే ఉంటున్నట్టు తెలుస్తుంది.
మొదటి పెళ్లి తను ప్రేమించిన అబ్బాయితో ఫ్యామిలీ నుంచి బయటికి వెళ్లిపోయి చేసుకుంది.ఇక ఆ అబ్బాయి తో విడిపోయిన ఈమె మళ్ళీ తన చిన్ననాటి ఫ్రెండ్ అయిన కళ్యాణ్ దేవ్ ( Kalyan Dev )ని పెళ్లి చేసుకుంది.

అయితే మొదట గా పెళ్లి చేసుకున్న అబ్బాయితో ఒక అమ్మాయికి జన్మ నిచ్చిన శ్రీజ, ఆ తరువాత కళ్యాణ్ దేవ్ తో కూడా ఇంకో కూతురిని కనింది ఇక ఈ బంధం కూడా విడిపోయింది.దాంతో ప్రస్తుతం మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది…ఇక ఈమె పరిస్థితి ఇలా ఉంటే నాగబాబు కూతురు అయిన నిహారిక( Niharika ) కి చైతన్య తో పెళ్ళి జరిగింది ఈ పెళ్లిని చాలా ఘనంగా చేశారు.అయితే వీళ్ళ మధ్య కూడా చాలా రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి అంటూ అప్పట్లో చాలా వార్తలే వచ్చాయి…

కానీ అవన్నీ అబద్ధాలే అంటూ నాగబాబు చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చాడు.కానీ ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే వీళ్లిద్దరూ ఆల్రెడీ విడిపోవడానికి రెఢీ గా ఉన్నట్టు గా తెలుస్తుంది ఈ విషయం మీద ఇంకా ఎవరు సరైన క్లారిటీ ఇవ్వనప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం తొందర్లోనే విడాకులు తీసుకుంటున్నట్లు గా తెలుస్తుంది ఇదంతా చూస్తున్న జనాలు ఎందుకు మెగా ఫ్యామిలీ అమ్మాయిలకి పెళ్లిళ్లు పెద్దగా కలిసి రావడం లేదు అంటూ చాలా కామెంట్లు కూడా చేస్తున్నారు…ఇక మెగా అభిమానులు మాత్రం ఈ విషయాల మీద చాలా బాధపడుతున్నట్టు గా తెలుస్తుంది వాళ్ల అభిమాన హీరో ఫ్యామిలీలో ఇలాంటి విపత్తులు రావడం వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అంటూ మరికొందరు అభిమానులు చెప్తున్నారు…
.







