మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లోని మహదేవ్ మందిరంలో ప్రమాదం జరిగింది.ఆలయంలోని మెట్ల బావిలో ప్రమాదవశాత్తు 29 మంది భక్తులు పడిపోయారని తెలుస్తోంది.
పైకప్పు కూలడంతో ప్రమాదం జరిగిందని సమాచారం.రంగంలో దిగిన రెస్క్యూ సిబ్బంది రోప్ సాయంతో ఆరుగురిని రక్షించారు.
మిగతా వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.







