ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై మంత్రి మేరుగ నాగార్జున తీవ్రస్థాయిలో మండిపడ్డారు.మొఖం చెల్లకనే ఏపీకి ఉండవల్లి శ్రీదేవి రాలేక పోతుందన్నారు.
చంద్రబాబు ఉచ్చులో ఉండవల్లి శ్రీదేవి పడిపోయిందని తెలిపారు.జగన్ ను మోసం చేసిన వారు ఎప్పటికైనా ప్రాయశ్చిత్తం చేసుకుంటారు అని పేర్కొన్నారు.
జగన్ ను కాదని వైసీపీ నుంచి బయటికి వెళ్లిన వారు రాజకీయాల్లో మన్నలేరని మంత్రి వెల్లడించారు.