ప్రజాస్వామ్యాన్ని గౌరవించే విచారణకు హాజరు.. రేవంత్ రెడ్డి

ప్రజాస్వామ్యాన్ని గౌరవించే సిట్ విచారణకు హాజరు అయినట్లు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో విట్ నెస్ కింద సిట్ ఎదుట రేవంత్ రెడ్డి హాజరైన సంగతి తెలిసిందే.

 Attend The Hearing Respecting Democracy.. Revanth Reddy-TeluguStop.com

ఈ క్రమంలో రేవంత్ రెడ్డి స్టేట్ మెంట్ ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు.సిట్ విచారణ అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

పేపర్ లీక్ వ్యవహారంలో అసలు నేరస్థులను పట్టుకోకుండా తమకు నోటీసులు ఇస్తున్నారని చెప్పారు.ప్రశ్నించే వారిని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతునొక్కాలని చూస్తోందని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube