Tollywood Directors : టాలీవుడ్ దర్శకుల భార్యలను ఎప్పుడైనా చూశారా.. హీరోయిన్స్ కంటే అందంగా ఉన్నారుగా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.

ఇప్పటికే చాలా మంది డైరెక్టర్లు ఉండగా ఈ మధ్యకాలంలో కొత్త కొత్త దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం అవుతూనే ఉన్నారు.

అయితే డైరెక్టర్ల గురించి మనందరికీ తెలిసిందే.కానీ డైరెక్టర్ ల భార్యల గురించి వారి వ్యక్తిగతల విషయాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

మరి మన టాలీవుడ్ డైరెక్టర్స్ వారి భార్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లలో దర్శకుడు వంశీ పైడిపల్లి( Vamsi Paidipalli ) కూడా ఒకరు.

Advertisement

వంశీ పైడిపల్లి మాలిని అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు.సెన్సిబుల్‌ డైరెక్టర్‌గా, మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్‌ ( Trivikram )భార్య పేరు సాయి సౌజన్య.

త్రివిక్రమ్ డైరెక్టర్గా రాణిస్తుండగా అతని భార్య నిర్మాతగా రాణిస్తోంది.యంగ్ డైరెక్టర్లలో తరుణ్ భాస్కర్( Tarun Bhaskar ) కూడా ఒకరు.

తరుణ్ భాస్కర్ లతా భాస్కర్ ను పెళ్లి చేసుకున్నారు.లతా భాస్కర్ కూడా ప్రస్తుతం సినీ రంగంలోనే ఉన్నారు.

డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సుకుమార్ భార్య పేరు బబితా.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

టాలీవుడ్ లో ఉన్న డైరెక్టర్లలో శ్రీను వైట్ల కూడా ఒకరు.శ్రీను వైట్ల రూప అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు.

Advertisement

టాలీవుడ్ దర్శకుడు స్టార్ డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రాజమౌళి భార్య రమా రాజమౌళి హుడా మనందరికీ సుపరిచితమే.రాజమౌళి సినిమాలకు రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్గా వ్యవహరిస్తూ ఉంటారు.

పూరి జగన్నాథ్, భార్య లావణ్య గురించి మనందరికీ తెలిసిందే.పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ప్రస్తుతం హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే.

టాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్ లలో గోపీచంద్ మలినేని కూడా ఒకరు.గోపీచంద్ మలినేని సత్య అనే ఆమెను వివాహం చేసుకున్నాడు.

ఈ దంపతుల కొడుకు ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఎక్కువగా కామెడీ ఫ్యామిలీ సినిమాలను తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి.

అనిల్ భార్గవి ఆమెను పెళ్లి చేసుకున్నారు.మాస్‌, కమర్షియల్‌ చిత్రాలకు పెట్టింది పేరు బోయపాటి శ్రీను.

బోయపాటి భార్య పేరు విలేఖ.ప్రస్తుతం ఈ డైరెక్టర్లు వారి భార్యలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజా వార్తలు