కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసానికి పోలీస్ ఉన్నతాధికారులు చేరుకున్నారు.మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.
బాధిత మహిళల సమాచారం తెలుసుకునేందుకు పోలీసులు వచ్చారు.బాధితుల సమాచారం ఇవ్వాలని రాహుల్ గాంధీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
బాధిత మహిళల వివరాలు చెప్పాలని పోలీసులు కోరుతున్నారు.అయితే పోలీసుల నోటీసులపై స్పందించాల్సిన సమయంలో సమాధానం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తెలిపింది.