ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది.ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీతో సీఎం జగన్ భేటీ అయ్యారు.
రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోదీతో చర్చిస్తున్నారని సమాచారం.అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.







