బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ లో కీలక అంశాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో కీలక అంశాలను పొందుపరిచారని తెలుస్తోంది.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ సమన్లను రద్దు చేయాలని కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

 Key Points In Brs Mlc Kavita's Petition-TeluguStop.com

అధికార పార్టీ ఆదేశాలతో ఈడీ తనను వేధిస్తోందని కవిత ఆరోపించారు.తన విషయంలో ఈడీ చట్ట విరుద్ధంగా వ్యవహరించిందని వాపోయారు.

ఈ కేసు ఎఫ్ఐఆర్ లో ఎక్కడ తన పేరు లేదని చెప్పారు.కొద్దిమంది వ్యక్తుల వాంగ్మూలం ఆధారంగా కేసులో ఇరికించారన్నారు.

అరుణ్ పిళ్లైను బెదిరించి వాంగ్మూలం తీసుకున్నారని తెలిపారు.పిళ్లై తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోవడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు.

తనకు వ్యతిరేకంగా ఇచ్చిన స్టేట్ మెంట్లకు విశ్వసనీయత లేదని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube