టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఈ కేసులో నిందితులను రిమాండ్ లోకి తీసుకున్నారు.
పేపర్ లీకేజీ కేసులో మొత్తం తొమ్మిది మంది నిందితులను రిమాండ్ కు ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.ఈ క్రమంలోనే నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.
దీంతో నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.