ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.ఉభయ సభలనుద్దేశించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు.ప్రాజెక్టుల అంశానికి వ్యతిరేకంగా సభ్యులు నినాదాలు చేశారు.
అసెంబ్లీలో పలుమార్లు టీడీపీ సభ్యులు నిరసనలు తెలపడంతో గందరగోళ వాతావరణం ఏర్పడింది.







