మామూలుగా కుర్రాళ్ళు హీరోయిన్ లపై బాగా మోజు చూపిస్తూ ఉంటారు.వాళ్లు అందంగా రెడీ అయితే చాలు వెంటనే వారి అందాలను పొగుడుతూ ఉంటారు.
అంతేకాకుండా వాళ్ళను క్రష్ లిస్టులోకి చేర్చుకుంటారు.ఇప్పటికే టాలీవుడ్ లో కొంతమంది హీరోయిన్లు కుర్రాళ్ళకు క్రష్ గా ఉన్నారు.
ఇక ఈ మధ్యనే శివాని రాజశేఖర్(Shivani Rajasekhar) కూడా కుర్రాళ్లకు క్రష్ గా మారింది.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఈమె తెలుగు ప్రేక్షకులతో తన పరిచయాన్ని పెంచుకుంది.
ఒకప్పటి స్టార్ హీరో రాజశేఖర్, జీవితల పెద్దకూతురు కాబట్టి ఈమె చిన్న వయసులోనే ప్రేక్షకులకు పరిచయమైంది.తన నటనతో మంచి మార్కులు సంపాదించింది.
అందం పరంగా మొదట్లో అంతగా ఆకట్టుకొని ఈ ముద్దుగుమ్మ.ఈమధ్యనే ఏకంగా క్రష్ లిస్టు లోకి చేరింది.

ఇక శివాని రాజశేఖర్ నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది.అతి తక్కువ సమయంలో తన నటనతో మంచి మార్కులు సంపాదించుకుంది ఈ బ్యూటీ.శివాని తొలిసారిగా 2018లో 2 స్టేట్స్ సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టింది.అదే ఏడాది వివి స్టూడియోస్ అనే తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టింది.
ఇక ఆ సినిమాలతో తనకు మంచి సక్సెస్ రావటంతో ఆ తర్వాత అద్భుతం, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సినిమాలతో(WWW Movie) పాటు పలు తమిళ సినిమాలలో కూడా నటించింది.

గత ఏడాది శేఖర్ సినిమాతో(Shekar) కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.చాలా వరకు తను నటనకు మంచి మార్కులు సంపాదించుకుంది శివాని.అంతేకాకుండా ఓటీటీ వేదికగా కూడా పలు సిరీస్ లు చేసింది.
ఆహా నా పెళ్ళంట అనే వెబ్ సిరీస్(Aha Naa Pellanta Web Series) కూడా చేసిన సంగతి తెలిసిందే.ఈ బ్యూటీ తన తండ్రి లాగా పేరు తెచ్చుకోవడానికి బాగా ప్రయత్నిస్తుంది.
ప్రస్తుతం మంచి సక్సెస్ కోసం బాగా ఎదురుచూస్తుంది.

ఖాళీ సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో అడుగుపెట్టి బాగా సందడి చేస్తూ ఉంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.తనకు సంబంధించిన ఫోటోలను, సినిమా అప్డేట్లను తన ఫాలోవర్స్ కు బాగా పంచుకుంటూ ఉంటుంది.
అప్పుడప్పుడు గ్లామర్ ఫోటోలను కూడా పంచుతూ షాక్ ఇస్తుంది.ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఏమాత్రం ఇబ్బంది పడకుండా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది.
ఏమాత్రం మొహమాట పడకుండా పొట్టి పొట్టి బట్టలు వేసుకొని బాగా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్స్టా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది.
అందులో తను రెడ్ కలర్ శారీలో కనిపించగా తన చూపులతో అందరినీ తన వైపుకు మలుపుకుంది.ఇక ఆ ఫోటోలు చూసి తన ఫాన్స్ తన అందాన్ని బాగా పొగుడుతున్నారు.
ఇక ఓ అభిమాని మాత్రం.ఇలాంటి అమ్మాయి కలలోకి వస్తే పీడకల అయిన పరవాలేదు అని కామెంట్ చేశాడు.
అంటే ఆమె పీడ కలగా వచ్చినా కూడా పరవాలేదు అన్నట్లు షాక్ ఇచ్చాడు.







