తెలుగు చిత్ర పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయని తెలుస్తోంది.దిగ్గజ దర్శకుడు తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ట్రిపుల్ ఆర్ మూవీకి ఆస్కార్ పై ఈ పందాలు జోరందుకున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో సినిమాకు ఆస్కార్ వస్తుందని పలువురు నిర్మాతలు, డైరక్టర్స్ కోట్లలో పందాలు కాస్తున్నారని తెలుస్తోంది.కాగా మరి కొద్ది గంటల్లో ట్రిపుల్ ఆర్ భవిష్యత్ తేలనుండగా ఇప్పటికే చిత్రబృందం లాస్ ఏంజెల్స్ కు చేరుకుంది.







