ఈమధ్య యాంకర్లు కూడా అందాల విషయంలో అస్సలు తగ్గట్లేరు.తమలో కూడా అందాలు ఉన్నాయని బాగా గ్లామర్ షో చేస్తున్నారు.
ఇప్పటికే యాంకర్లు అనసూయ, రష్మీ, శ్రీముఖి అలా అందరూ తమ అందాలతో బాగా గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతున్నారు.ఇక ఈమధ్య యాంకర్ శ్యామల కూడా అలాగే తయారయింది.
ఈ వయసులో కూడా ఆమె బాగా గ్లామర్ షో చేస్తుంది.ఏకంగా యంగ్ హీరోయిన్ లా మాదిరిగా తయారవుతూ బాగా రెచ్చగొడుతుంది.
ఇక తాజాగా మరో ఫోటో షేర్ చేసుకోగా ఆ అందాలతో మరింత పిచ్చెక్కించింది.
తెలుగు బుల్లితలపై యాంకర్ శ్యామల( Anchor Shyamala) తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకుంది.
వెండితెరపై కూడా పలు సినిమాలలో అక్క, వదిన పాత్రలలో చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఈమె మరో బుల్లితెర నటుడు నరసింహారెడ్డిని (Narasimha Reddy )ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.ఇక శ్యామల సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది శ్యామల.

తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా బాగా పంచుకుంటుంది.చిన్న వయసులోనే బుల్లితెరలో అడుగు పెట్టి పలు సీరియల్ లో నటించగా.ఆ తర్వాత వెండితెరపై అవకాశాలు అందుకుంది.ఇక పలు షోల్లో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.కొన్ని అడ్వర్టైజ్మెంట్ లలో కూడా నటిస్తుంది.ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉందని చెప్పవచ్చు.
శ్యామల ఈమధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారింది.

ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగానే పంచుకుంటుంది.అప్పుడప్పుడు తన బాబు తో చేసిన వీడియోలను, వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటుంది.అంతే కాకుండా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది.
ఇక యూట్యూబ్ లో కూడా ఛానల్ క్రియేట్ చేసుకొని అందులో చాలా వీడియోలు పంచుకుంది.ముఖ్యంగా వంటలకు సంబంధించిన వీడియోలను బాగా చేస్తుంది.

అప్పుడప్పుడు కొన్ని టిప్స్ కూడా షేర్ చేసుకుంటుంది.తన ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళిన వీడియోలను.తన కొత్త ఇంటి వీడియోను కూడా హోమ్ టూర్ చేసి తన ఫాలోవర్స్ కి షేర్ చేసుకుంది.అయితే గత కొన్ని రోజుల నుండి శ్యామల మంచి ఫిజిక్ సొంతం చేసుకొని మంచి మంచి అవుట్ ఫిట్ లతో ఫోటోషూట్ చేయించుకొని వాటిని బాగా షేర్ చేస్తూ తెగ సందడి చేస్తుంది.
ఇక తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా (Instagram)ఓ ఫోటోను పంచుకుంది.ఆ ఫోటోలో తను చాలా అందంగా కనిపించింది.అందులో తను బ్లాక్ అండ్ వైట్ లుక్ లో కనిపించింది.ఇక చేతిలో ఊదు కడ్డీలు వెలిగించి ఉండగా ఆ పొగలో తన చూపులు చాలా హాట్ గా కనిపించాయి.ఇక ఆ ఫోటో చూసి కుర్రాళ్లంతా ఫిదా అవుతున్నారు.ఈ ఎండ వేడికి మరింత వేడి పుట్టిస్తున్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు.







