ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పొంగులేటికి డబుల్ షాక్

ఖమ్మం జిల్లాలో పాలిటిక్స్ రసవత్తరంగా కొనసాగుతున్నాయి.సత్తుపల్లిలో మాజీ ఎంపీ పొంగులేటికి డబుల్ షాక్ తగిలింది.

 Double Shock For Ponguleti In Satthupalli, Khammam District-TeluguStop.com

మట్టా దయానంద్, పిడమర్తి రవిలు పొంగులేటికి దూరమైయ్యారని తెలుస్తోంది.పార్టీ మారే విషయంలో పొంగులేటితో విభేదాలు వచ్చినట్లు సమాచారం.

సొంత నియోజకవర్గంలో పొంగులేటికి ఎదురు గాలి వీస్తోంది.మట్టా దయానంద్ తీరుతో తలనొప్పులు వస్తున్న క్రమంలో అభ్యర్థి విషయంలో పొంగులేటికి మల్లగుల్లాలు పడుతున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube