సమయం దొరుకుతే చాలు సెలబ్రెటీలు విదేశాలకు వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.చాలావరకు సెలబ్రిటీలంతా మాల్దీవులకు(Maldives) వెళ్లి అక్కడ బీచ్ లో అందాలు బయట పెడుతూ అందర్నీ బాగా ఆశ్చర్యపరుస్తారు.
స్టార్ హీరోయిన్ లే కాదు చిన్న హీరోయిన్లు కూడా బికినీ అందాలతో బాగా రెచ్చగొడుతూ ఉంటారు.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఓ బ్యూటి కూడా అక్కడికి వెళ్లి తన అందాలను మరింత పరిచయం చేస్తూ బాగా రచ్చ చేస్తుంది.
ఇంతకు ఆమె ఎవరో కాదు నాచురల్ బ్యూటీ రీతూ చౌదరి(Ritu Verma).టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ రీతూ వర్మ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
తెలుగు అమ్మాయి కాబట్టి ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకుంది.ఇండస్ట్రీకి అడుగుపెట్టిన తొలినాళ్లలో మంచి మంచి సక్సెస్ లతో పరుగులు తీసింది.
కానీ ఆ తర్వాత ఈ అమ్మడి ఖాతాలో హిట్ అనేది లేకపోయింది.ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది రీతూ.

తొలిసారిగా యూట్యూబ్ లలో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ మొదలు పెట్టింది రీతు వర్మ.అలా షార్ట్ ఫిలిమ్స్(Short films) ద్వారా తన నటనకు మంచి మార్కులు సంపాదించుకోవటంతో.వెండితెరపై అవకాశాలు కూడా వచ్చాయి.కేవలం నటిగానే కాకుండా ఈమె మోడల్ గా కూడా చేసింది.అలా రీతు తొలిసారిగా 2013లో విడుదలైన బాద్ షా సినిమాతో వెండితెరపై అడుగు పెట్టింది.తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్(prema isk kadhal) సినిమాలో కూడా నటించింది.
అలా.నా రాకుమారుడు, ఎవరే సుబ్రహ్మణ్యం సినిమాల్లో నటించింది.ఇక తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది రీతు.అయితే తనకు పెళ్లి చూపులు సినిమా బాగా కలిసి వచ్చింది.ఈ సినిమాలో తన నటనకు మంచి మార్కులు సంపాదించుకుంది.అలా ఆ తర్వాత వరుసగా పలు సినిమాలలో నటించింది.
కానీ అంతగా పేరు సంపాదించుకోలేక పోతుంది.

చాలావరకు తెలుగు అమ్మాయి కాబట్టి దర్శక నిర్మాతలు కూడా ఈ ముద్దుగుమ్మను అంతగా పట్టించుకోవడం లేదు.దీంతో అవకాశాల కోసం, తనపై దర్శక నిర్మాతల దృష్టి పడటం కోసం ఇష్టం లేకున్నా కూడా గ్లామర్ గా తయారవుతూ మెప్పించే ప్రయత్నం చేస్తూ ఉంది.నిజానికి రీతూ ఎక్కువగా గ్లామర్ షో చేసినట్లు కనిపించదు.
కానీ అవకాశాల కోసం తప్పదు అన్నట్లుగా మెల్లిమెల్లిగా గ్లామర్ వైపు అడుగులు వేస్తుంది.ఇక ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఈ బ్యూటీ మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తూ ఉంది.
అక్కడ దిగిన ఫోటోలను, వీడియోలను పంచుకుంటూ బాగా సందడి చేస్తుంది.అంతేకాకుండా పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తన అందాలతో మరింత రచ్చ చేస్తుంది.
అయితే ఇదంతా పక్కనే పెడితే తాజాగా ఒక హాట్ ఫోటోను షేర్ చేసుకుంది.అందులో సూర్యుని తాకిడితో మరింత అందంగా కనిపిస్తూ తన అందాలతో చూపులు తిప్పుకోకుండా చేసింది.
ఇక అందులో తన ఎద అందాలు కాస్త బయటపడటంతో ఆ అందాలైన మామూలుగా లేవు కదా అంటూ ఆ ఫోటో చూసిన వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు.








