Venkatesh : రానా నాయుడు వెబ్ సిరీస్ కు వెంకీ రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ హీరో దగ్గుబాటి వెంకటేష్(Daggubati Venkatesh) తాజాగా నటించిన వెబ్ సిరీస్ నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు.ఇందులో హీరో వెంకటేష్ తో పాటు రానా కూడా నటించిన విషయం తెలిసిందే.

 Venkatesh Remunaration Rana Naidu Web Series Netflix-TeluguStop.com

ఇది ఇలా ఉంటే ఈ వెబ్ సిరీస్ మార్చి 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.కాగా ఈ వెబ్‌ సిరీస్‌లో వెంకటేశ్ పూర్తి విభిన్న పాత్రలో కనిపించారు.

అబ్బాయి రానాకు తండ్రిగా నటించారు.అయితే ఈ వెబ్‌ సిరీస్‌పై ఫ్యాన్స్‌లో ఓ చర్చ నడుస్తోంది.

ఈ సిరీస్‌లో నటించేందుకు వెంకటేశ్, రానా ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారన్న దానిపై అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు.

Telugu Rana, Tollywood, Venkatesh, Web-Movie

అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్ లో వెంకటేష్ నటించినందుకుగాను వెంకటేష్ పై మండిపడుతున్నారు.ఎందుకు ఇలాంటి మిస్టేక్ చేసావు ఎందుకు ఈ వెబ్ సిరీస్ లో నటించావు అంటూ వెంకటేష్ పై మండిపడుతున్నారు.ఇకపోతే మరి ఈ వెబ్ సిరీస్ కి వెంకటేష్ ఇంత పారితోషికం అందుకున్నాడు అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.కాగా రానా నాయుడు వెబ్ సిరీస్‌లో నటించి నందుకు గాను వెంకటేశ్‌ దాదాపు రూ.12 తీసుకున్నట్లు తెలుస్తోంది.అలాగే రానా కూడా రూ.8 కోట్ల వరకు అనుకున్నట్లు తెలుస్తోంది.హిందీలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌ కరణ్‌ అన్షుమాన్, సుపర్ణ్‌ ఎస్‌.వర్మ దర్శకత్వం వహించారు.

Telugu Rana, Tollywood, Venkatesh, Web-Movie

ఇందులో వెంకటేశ్‌ నాగ నాయుడు (Naga Naidu)తండ్రి పాత్రలో నటించగా, రానా… రానా నాయుడు అనే కొడుకు పాత్రను పోషించారు.సుందర్‌ ఆరోన్(Sundar Aaron), లోకోమోటివ్‌ గ్లోబల్‌(Locomotive Global) నిర్మించిన ఈ వెబ్‌ సిరీస్‌ ఈ నెల 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న విషయం తెలిసిందే.ఇకపోతే హీరో రానా చివరిగా విరాటపర్వం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.హీరో వెంకటేష్ ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.అయితే రానా వెంకటేష్ ఇద్దరు కలిసి ఒకే సినిమాలో నటించడం మంచిదే అయినప్పటికీ ఈ సినిమాలో వెంకటేష్ నటించిన పాత్ర పై అభిమానులు మండి పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube