హన్మకొండ జిల్లా జానకిపురం మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు

హన్మకొండ జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.సొంత పార్టీ నేతలపై ఓ సర్పంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

 Hanmakonda District Janakipuram Women Sarpanch Sensational Allegations-TeluguStop.com

ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రాజయ్యపై జానకిపురం మహిళా సర్పంచ్ నవ్య ఆరోపణలు చేశారు.

ఎమ్మెల్యే రాజయ్యపై తనను వేధిస్తున్నారని నవ్య చెబుతున్నారు.

తనకు ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.అనుచరులతో కూడా ఫోన్లు చేసి వేధిస్తున్నారని నవ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇందుకు సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube