వరంగల్ జిల్లా ఏనుగల్లులో మూడు రోజులపాటు మెగా హెల్త్ క్యాంప్ జరగనుంది.ఈ నేపథ్యంలో హెల్త్ క్యాంప్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
గిరిజన మహిళల కోసం ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ కేటాయిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.ప్రతి జిల్లాలకు ఒక మెడికల్ కాలేజీ నిర్మిస్తున్నామన్నారు.
ఉమెన్స్ డే సందర్భంగా ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా హెల్తా క్యాంప్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఉచితంగా మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తామని వెల్లడించారు.