అబ్బో.. రవితేజ సరసన అరియానా.. క్రేజ్ మామూలుగా లేదుగా?

యూట్యూబ్ లలో యాంకర్ గా చేసే అరియానా   ప్రస్తుతం బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.అతి తక్కువ సమయంలో తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకుంది.

 Ariyana Shares Pic With Raviteja Viral On Social Media Details, Ariana, Ravi Tej-TeluguStop.com

చూడ్డానికి సన్నగా ఉన్నా కూడా బాగా గ్లామర్ షో చేస్తూ ఉంటుంది.కెరీర్ మొదట్లో యాంకర్ గా అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ తో అందరికీ పరిచయమైంది.

దీంతో ఆమెకు బిగ్ బాస్ లో అవకాశం రావడంతో అందరూ ఆమె గురించి పూర్తిగా తెలుసుకున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం అరియానాకు మంచి రెస్పెక్ట్ ఉండేది.

ఇక హౌస్ నుండి బయటికి వచ్చాక పలు ప్రాజెక్టులలో అవకాశాలు అందుకుంది.అలాగే తన యాంకర్ జీవితాన్ని యధావిధిగా కొనసాగిస్తుంది.

అప్పుడప్పుడు బుల్లితెరపై జరిగే ఈవెంట్లలో పాల్గొని సందడి చేస్తూ ఉంటుంది.యూట్యూబ్ లో పలు సిరీస్ లో కూడా చేసింది.

ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.

Telugu Anchor Ariyana, Ariana, Ariyanaglamor, Ariyana Glory, Ariyana Offers, Ari

అయితే ఈమెకు మరోసారి నాన్ స్టాప్ బిగ్ బాస్ లో అవకాశం రాగా ఆ తర్వాత మరీ రెచ్చిపోయింది.ముఖ్యంగా తన డ్రెస్సింగ్ విషయంలో మాత్రం తన స్టైల్ మొత్తం మార్చేసింది.పైగా మరో బుల్లితెర ఆర్టిస్టు అషు రెడ్డి తో పరిచయం పెరగగా అచ్చం తనలాగే తయారవుతూ రెచ్చిపోతుంది.

ఒకప్పుడు చాలా పద్ధతిగా కనిపించే అరియానా ఇప్పుడు గ్లామర్ షో చేయటంతో అందరూ తన పై బాగా మండిపడుతున్నారు.

Telugu Anchor Ariyana, Ariana, Ariyanaglamor, Ariyana Glory, Ariyana Offers, Ari

నిజానికి ఒకప్పటి ఫోటోలు, ఇప్పటి ఫోటోలు చూస్తే ఇంతలా ఎలా మారిపోయింది అని ఆశ్చర్యపోక తప్పదు.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ ఎద, నడుము, థైస్ అందాలు చూపిస్తూ బాగా రెచ్చిపోతుంది.దీంతో తన ఫ్యాన్స్ కూడా ఆమెపై బాగా విమర్శలు చేస్తున్నారు.

అంతేకాకుండా తమ వర్గానికి చెందిన వాళ్లు కూడా  బాగా ఫైర్ అవుతున్నారు.

Telugu Anchor Ariyana, Ariana, Ariyanaglamor, Ariyana Glory, Ariyana Offers, Ari

అయినా కూడా ఆమె అవేవీ పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు ప్రవర్తిస్తుంది.ప్రస్తుతం ఈమె బిబి జోడీలో డాన్సర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.మరో కమెడియన్ ముక్కు అవినాష్ తో కలిసి తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో బాగా ఫిదా చేస్తుంది.

నిజానికి ఒకప్పుడు ఈ బ్యూటీ కి డాన్స్ అనేది వచ్చేది కాదు.కానీ ఇప్పుడు మాత్రం బాగా ప్రాక్టీస్ చేస్తూ తనలో ఉన్న టాలెంట్ ని బయట పెట్టింది.

ఈమె డాన్స్ చూసి ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు కూడా.  అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక స్టోరీ పంచుకుంది.

అందులో తన పక్కన రవితేజ ఉండగా ఆ ఫోటో చూసి అందరూ మొదట ఆశ్చర్యపోయారు.కానీ ఆ ఫోటో ఎడిట్ చేసినట్లు కనిపించగా.

అచ్చం ఆమె రవితేజ పక్కన డాన్స్ చేసినట్లుగానే ఎడిట్ చేశారు ఎడిటర్స్.ఇక ఆ ఫోటో చూసి నెటిజన్స్ బాగా లైక్స్ కొడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube