తెలంగాణలో భారీ నిరసనలకు బీజేపీ ప్లాన్

తెలంగాణలో భారీ నిరసనలు చేపట్టాలని బీజేపీ యోచిస్టున్నట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగా కేసీఆర్ పాలనలోని వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కార్యాచరణ రూపొందించింది.

 Bjp's Plan For Massive Protests In Telangana-TeluguStop.com

రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 119 సభలు నిర్వహించాలని తెలంగాణ బీజేపీ నిర్ణయం తీసుకుంది.అదేవిధంగా పది ఉమ్మడి జిల్లాల్లో పది భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేసింది.

ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశమైన సంగతి తెలిసిందే.ఈ భేటీలో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube