అబ్దుల్లాపూర్‎మెట్ నిందితుడి కస్టడీ పిటిషన్‎పై విచారణ

హైదరాబాద్ అబ్దుల్లాపూర్‎మెట్ నవీన్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న హరిహరకృష్ణ కస్టడీ పిటిషన్ పై విచారణ జరగనుంది.ఈ మేరకు పిటిషన్ పై రంగారెడ్డి జిల్లా కోర్టు విచారణ చేయనుంది.

 Abdullahpur Met Hearing On The Custody Petition Of The Accused-TeluguStop.com

హత్య కేసులో నిందితుడిని ఎనిమిది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని అబ్దుల్లాపూర్‎మెట్ పోలీసులు పిటిషన్ లో కోరారు.హత్యలో ఎవరెవరి పాత్ర ఉందో దర్యాప్తు చేయనున్నారు.

ఇప్పటికే ఫోన్ కాల్ డేటా, సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన విషయం తెలిసిందే.అయితే నవీన్ ను నిందితుడు హరిహరకృష్ణ గొంతు నులిమి హత్య చేసి.

అనంతరం శరీరాన్ని ముక్కలుగా చేసిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube