అబ్దుల్లాపూర్మెట్ నిందితుడి కస్టడీ పిటిషన్పై విచారణ
TeluguStop.com
హైదరాబాద్ అబ్దుల్లాపూర్మెట్ నవీన్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న హరిహరకృష్ణ కస్టడీ పిటిషన్ పై విచారణ జరగనుంది.
ఈ మేరకు పిటిషన్ పై రంగారెడ్డి జిల్లా కోర్టు విచారణ చేయనుంది.హత్య కేసులో నిందితుడిని ఎనిమిది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు పిటిషన్ లో కోరారు.
హత్యలో ఎవరెవరి పాత్ర ఉందో దర్యాప్తు చేయనున్నారు.ఇప్పటికే ఫోన్ కాల్ డేటా, సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన విషయం తెలిసిందే.
అయితే నవీన్ ను నిందితుడు హరిహరకృష్ణ గొంతు నులిమి హత్య చేసి.అనంతరం శరీరాన్ని ముక్కలుగా చేసిన విషయం తెలిసిందే.
హీరోయిన్ నేహాశెట్టికు ఉన్న సూపర్ పవర్ ఇదే.. ఎంత తిన్నా అలా కాదంటూ?