వీడియో: రోడ్డుపైనే మోటైన రొమాన్స్.. చిర్రెత్తుకొచ్చిన ప్రియురాలు చితక బాదింది!

వాలెంటైన్స్ డే అనేది ప్రేమ జంటలు ఒకరి పట్ల మరొకరు తమ ప్రేమను వ్యక్తపరిచే సమయం.ఈ సమయంలో ప్రేమికులు తమ లవర్‌కు ప్రత్యేక అనుభూతులను, మధుర క్షణాలను మిగిల్చేందుకు కాస్త అతి చేస్తారు.

 Couples Romance On The Road Turns Fight Video Viral Details, Couple, Couple On B-TeluguStop.com

కాగా వాలెంటైన్స్ డే అయిపోయి రెండు వారాలకు పైగా అవుతుంది.ఈ వాలెంటైన్స్ డేను ప్రేమ పక్షులు బాగానే జరుపుకున్నట్లు ఉన్నారు.

అయితే, ఒక జంటకు మాత్రం ఈ డే చాలా వరస్ట్‌గా మారింది.ఈ జంటకు సంబంధించి ఒక వీడియో కూడా వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో పార్క్ చేసిన మోటర్‌బైక్‌పై ఒక అమ్మాయి కూర్చుని ఉండగా, ఆమె లవర్ ఆమెకు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తుండటం చూడవచ్చు.అతడు ఆమెతో బెడ్ రూమ్‌లో లాగా ఘాటు రొమాన్స్ చేద్దామనుకున్నాడు.అందుకు ఒప్పుకొని ప్రియురాలు అభ్యంతరం తెలిపి అతడిని వారించింది.కానీ ఆ మనిషి అర్థం చేసుకోకుండా తనపై కాస్త బలవంతంగా రొమాన్స్ చేయాలనుకున్నాడు.ఈ క్రమంలో ఆమెను వత్తిపట్టాడు.దాంతో చిర్రెత్తుకొచ్చిన ఆ ప్రియురాలు అతడిని చితక బాదింది.

తర్వాత ఆమె ముఖంపై సదరు ప్రియుడు మూడు సార్లు కొట్టాడు.తానేం తక్కువ తినలేదు అన్నట్లు ఆమె రెచ్చిపోయి అతడిని పిచ్చికొట్టుడు కొట్టింది.దాంతో దిమ్మ తిరిగిపోయిన ఆ లవర్ వెనక్కు తగ్గాడు

వాలెంటైన్స్ డేన జరిగిన ఈ వీడియో రీసెంట్‌గా వైరల్ అవుతున్నట్లు తెలుస్తోంది.ఈ వీడియోకి లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి.దీన్ని చూసిన నెటిజన్లు బాగా నవ్వుకుంటున్నారు.నడిరోడ్డుపై ఏంటి పిల్ల చేష్టలు అంటూ మరికొందరు నెటిజన్లు అవాక్కవుతున్నారు.“ఇదేదో అర్జున్ రెడ్డి సినిమా లాగానే ఉందే, ఆ సినిమాలో ప్రియుడు డామినేట్ చేస్తే ఈ రియల్ లైఫ్ వీడియోలో ప్రియురాలు డామినేట్ చేస్తుందిగా” అంటూ ఫన్నీగా ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.ఈ ఫన్నీ వీడియోని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube