కీర్తి సురేష్‌ కెరీర్‌ ఖతం అయినట్లేనా.. ఎంపికతోనే సమస్య

తెలుగు ప్రేక్షకులకు నేను శైలజ సినిమా తో హీరోయిన్ గా పరిచయమైన ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది.ఆయన కూడా ఇప్పటి వరకు ఈమె కు స్టార్ హీరో లతో యంగ్ హీరో లతో నటించే అవకాశాలు వరుసగా రాక పోవడం విడ్డూరంగా ఉంది.

 Keerthy Suresh Film Career Goes Wrong , Keerthy Suresh ,keerthy Suresh Film Care-TeluguStop.com

మహేష్ బాబు తో సర్కారు వారి పాట సినిమా లో నటించిన కూడా కీర్తి సురేష్ ని ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఎక్కువగా పట్టించుకోవడం లేదు అనే టాక్ వినిపిస్తుంది.సినిమా ఇండస్ట్రీ కి చెందిన హీరోయిన్ అవ్వడం వల్ల కీర్తి సురేష్ యొక్క కెరియర్ ఆరంభం లో ఫుల్ జోష్ గా సాగింది.

కానీ ఇప్పుడు మాత్రం అలా లేదనే చెప్పాలి.

Telugu Dasara, Keerthy Suresh, Keerthysuresh, Mahesh Babu-Movie

హీరోయిన్ గా ప్రస్తుతం దసరా సినిమా కోసం వెయిట్ చేసిన కీర్తి సురేష్ వెంటనే కొత్త సినిమా లకు కమిట్ అవ్వాలని ఆశ పడుతుంది.కానీ కీర్తి సురేష్ యొక్క కొత్త సినిమాలు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాలేదు.కెరీర్ ప్రారంభం లో ఆమె ఎంపిక చేసుకున్న స్క్రిప్ట్ విషయం లో తప్పు జరిగిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం కీర్తి సురేష్ యొక్క అందాల ఆరబోత కు జనాలు ఆసక్తి చేయించడం లేదని కామెంట్స్ వస్తున్నాయి.

మొత్తానికి కీర్తి సురేష్ యొక్క కెరియర్ అత్యంత దారుణంగా ఉందని స్వయం గా ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటి నుండి అయినా స్క్రిప్ట్ విషయం లో కీర్తి సురేష్ కాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

కీర్తి సురేష్ యొక్క కెరీర్‌ మళ్లీ గాడిలో పడాలి అంటే కచ్చితంగా రెండు మూడు సూపర్ హిట్స్ అయినా పడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube