హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో నవీన్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది.దీంతో మృతదేహాన్ని నేరుగా స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ మేరకు నవీన్ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు.కాగా ఆస్పత్రి వద్ద తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో హృదయ విదారక పరిస్థితి నెలకొంది.







