చెట్టెక్కిన ఉడత.. ఆశ్చర్యకరంగా డోనట్ లాగించేస్తోంది!

చాలా మందికి ఫుడ్ లవర్స్ ఉంటుంటారు.తమకు సమీపంలో ఏదైనా నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ కనిపిస్తే చక్కగా తినేస్తారు.ఇంకొందరు తీపి పదార్థాలు ఇష్టపడుతుంటారు.మరికొందరు బేకరీ ఐటమ్స్ అంటే మక్కువ చూపుతుంటారు.ఇలా ఒక్కొక్కరికి వివిధ రకాల ఆహార పదార్థాలు ఇష్టం ఉంటుంది.అయితే ఇదే తరహా అభిరుచులు మనుషులతో పాటు జంతువులకు కూడా ఉంటాయి.

 A Bad Woman Surprisingly Pulling A Donut ,squirrel, Donut, Squirrel Video, Viral-TeluguStop.com

తాజాగా ఓ ఉడత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.చక్కగా చెట్టుపైకి ఎక్కి తనకిష్టమైన ఆహార పదార్థాన్ని తింటోంది.

దీనికి నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

ఉడతలు అంటే చాలా మందికి ఇష్టం.అవి ఉండేది చిన్న సైజు అయినప్పటికీ చెట్లు చకచకా ఎక్కేస్తాయి.ఒక చోటు నుంచి మరో చోటికి క్షణాల్లో మాయం అవుతుంటాయి.ఇదే తరహాలో ఓ ఉడుత హఠాత్తుగా చెట్టెక్కింది.అది ఓ డోనట్ ను చక్కగా, ఇష్టంగా తింటోంది.సాధారణంగా ఉడతలు అనగానే ఏవైనా నట్స్ తింటాయని అందరికీ తెలుసు.

అయితే డోనట్స్ తినడం మాత్రం అరుదు.అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం ఉడత ఎంతో ఇష్టంగా డోనల్ తింటోంది.

వైరల్ హాగ్ అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక డోనట్ ప్రపంచవ్యాప్తంగా పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన ఆహారంగా మారింది.

డోనట్ ఫిర్డ్ ఫ్రైడ్ పిండితో తయారు చేసిన తీపి వంటకం.డోనట్స్ తినేటప్పుడు, డోనట్‌లో రంధ్రం ఉందని ఒక ప్రశ్న తలెత్తుతుంది.

డోనట్స్‌లోని రంధ్రం 1847 సంవత్సరంలో ప్రారంభమైంది.అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలలో ఇది చాలా మంది ప్రజలకు ఇష్టమైన ఆహారంగా మారిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube