చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని విమర్శనాస్త్రాలు

చంద్రబాబు కుట్రలను ప్రజలకు తెలియజేస్తామని వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.జగన్ ను అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర జరుగుతోందని తెలిపారు.

 Former Minister Kodali Nani Criticizes Chandrababu-TeluguStop.com

కావాలనే తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.తప్పుడు ఫొటోలను సృష్టిస్తున్నారని, ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తుందని తెలిపారు.రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ప్రభుత్వం న్యాయం చేసిందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube