కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన భారత రైల్వే శాఖ

ప్రయాణికులకు భారత రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది.కన్ఫర్మ్ టికెట్ కోసం ‘ఐఆర్ సీటీసీ వికల్ప్ స్కీం’ ను అందుబాటులోకి తీసుకురానుంది.

 Indian Railway Department Has Launched A New Scheme-TeluguStop.com

సాధారణంగా రైలు ప్రయాణం చేసే సమయంలో టికెట్ కన్ఫర్మ్ కానివాళ్లను వెయిటింగ్ లిస్టులో చేర్చుతారు.ఈ క్రమంలోనే ఎవరైనా ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకుంటే… వరుస క్రమాన్ని అనుసరించి సీటును కేటాయిస్తుంటారు అధికారులు.

ఇలాంటివి అన్ని సమయాల్లో జరగవు.ఈ క్రమంలో ఇటువంటి క్లిష్ట పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ఈ పథకాన్ని తీసుకురానున్నారు.

ఐఆర్ సీటీసీ యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకునేవారికి ఈ స్కీం అందుబాటులో ఉంటుంది.ఇకపై వెయిటింగ్ లిస్ట్ అని నిరాశ చెందాల్సిన అవసరం లేదని రైల్వే శాఖ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube