తెలుగులో బుల్లితెరపై ఇటీవలే ప్రారంభమైన షో బీబీ జోడి. షో మొదలైన కొన్ని రోజుల్లోనే బాగా సక్సెస్ను సాధించడంతోపాటు దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ఇందులో బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన్న కంటెస్టెంట్లు డాన్స్ పెర్ఫార్మెన్స్ లను ఇరగదీస్తున్నారు.ఈ షో కి సదా సీనియర్ హీరోయిన్ రాధ, తరుణ్ మాస్టర్లు జడ్జిలుగా వ్యవహరిస్తుండగా శ్రీముఖి పోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఇది ఇలా ఉంటే ప్రతి ఒక్క వారం ఒకొక్క తీమ్ ను తీసుకొని ఆ స్టైల్ లో డాన్స్ ని ఇరగదీస్తున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో శ్రీ సత్య మెహబూబ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ప్రాక్టీస్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో ఛాలెంజింగ్ సాంగ్ ని ఎంపిక చేసుకున్న శ్రీ సత్య మెహబూబ్ జంట స్టెప్పులను ప్రాక్టీస్ చేయడం కోసం బాగానే కష్టపడుతున్నారు.డాన్స్ లో భాగంగా శ్రీసత్యను మెహబూబ్ భుజాలపైకి ఎత్తుకోవాలి.
ఈ మూమెంట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను మెహబూబ్ షేర్ చేశాడు.శ్రీసత్య మెహబూబ్ ప్రాక్టీస్ చేస్తున్నారు.

అప్పుడు శ్రీ సత్య నవ్వడంతో మెహబూబ్ బ్యాలెన్స్ కోల్పోయాడు.తర్వాత అక్కడే ఉన్నావ్ ఒక అబ్బాయిని భుజాలపైకి ఎత్తుకొని చూపిస్తుండగా చేయి జారడంతో అబ్బాయి కింద పడిపోయాడు.చూడ్డానికి ఆ వీడియో ఎంతో ఫన్నీగా ఉంది.అయితే ఆ వీడియోని చూసిన కొందరు నెటిజన్స్ నెగిటివ్గా కామెంట్స్ చేయడంతో పాటు శ్రీ సత్య మెహబూబ్ పై మండిపడుతున్నారు.ఈ నేపథ్యంలోనే ఆ వీడియోని చూసి

కొందరు నెటిజన్స్ శ్రీ సత్యను పిసికేయకు మెహబూబ్ అంటూ నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.కొందరు అయితే శ్రీ సత్య లాంటి అందగత్తె ఇంట్లో డాన్స్ చేయడం మెహబూబ్ అదృష్టం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇంకొందరు మాత్రం పాజిటివ్ గా స్పందిస్తూ ఆ జంటపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కాగా శ్రీ సత్య, మెహబూబ్ ఇద్దరూ బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన్న విషయం తెలిసిందే.







