వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ చేసిన వంగవీటి రాధాకృష్ణ

భారీ ర్యాలీ తో స్వాగతం పలికిన రంగా అభిమానులు వంగవీటి రాధ కామెంట్స్,అన్ని కులాల్లోని బడుగు బలహీనవర్గాల ఆశా జ్యోతి రంగా మనమధ్య లేకున్నా 34 సంవత్సరాలగా ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తి రంగా…రంగా పేరు శిలాఫలకంపై కాదు ప్రజలు గుండెల్లో పెట్టుకున్న వ్యక్తి రంగాప్రతి హృదయంలో ఉండే వ్యక్తి రంగా… పేదల గుండె చప్పుడు ఉన్న నాయకులు రంగా.రంగా విగ్రహాల ఆవిష్కరణకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు రాబోయే రోజుల్లో మీరందరి సహకారం అందించాలి….

 Vangaveeti Radhakrishna Unveiled The Idol Of Vangaveeti Mohana Ranga, Vangaveet-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube