హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో తారకరత్న పార్థివదేహాన్ని ఉంచారు.నందమూరి అభిమానుల కడసారి చూసేందుకు వీలుగా అక్కడ ఏర్పాట్లు చేశారు.
మధ్యాహ్నం 3 గంటల తరువాత జూబ్లీహిల్స్ మహో ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.తారకరత్న మృతితో నందమూరి కుటుంబంతో పాటు అభిమానం లోకం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.







