తెలుగు ప్రేక్షకులకు జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జబర్దస్త్ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న రష్మీ ప్రస్తుతం ఒకవైపు ఎక్స్ట్రా జబర్దస్త్ షోకి యాంకర్ గా వ్యవహరిస్తూనే మరొకవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి హోస్టుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ఇక అప్పుడప్పుడు పండుగ ఈవెంట్ లకు కూడా హోస్ట్ గా వ్యవహారిస్తూ ఉంటుంది.ఇకపోతే తెలుగు బుల్లితెరపై యాంకర్ రష్మీకి ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ముందు మనందరికీ తెలిసిందే.

యాంకర్ గా వ్యవహారిస్తూనే వెండితెర పై తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకున్న రష్మీకి సినిమాలు అంతగా సెట్ అవ్వకపోవడంతో బుల్లితెరకే పరిమితం అయిపోయింది.ఒకవైపు యాంకర్ గా బిజీ బిజీగా గడుపుతూనే మరొకవైపు సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటో షూట్ లు చేస్తూ పిచ్చెక్కిస్తూ ఉంటుంది.ఇక సమయం దొరికినప్పుడల్లా తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.
అంతేకాకుండా అప్పుడప్పుడు వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ.

ఈమె తరచు హాట్ ఫోటో షూట్ లు చేస్తూ కుర్రకారుకి అందాల కనువిందు చేస్తూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా రష్మి తన ఇంస్టాగ్రామ్ ఖాతలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.ఆ ఫోటోలలో రష్మీ బ్లాక్ కలర్ సారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి తన అందంతో చెమటలు పట్టిస్తోంది.
తన పైట కొంగును పక్కకు జరిపి ఎద అందాలతో అందాల కనివిందు చేస్తోంది.పలుచని చీరలలో నడుము అందాలను చూపిస్తూ రెచ్చిపోతోంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో అవుతున్నాయి.ఆ ఫోటోలను చూసిన అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.







