పూర్ణకుంభం తో స్వాగతం పలికిన ఆలయ అర్చకులుసీఎం కెసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బల్కంపేట అమ్మవారి ఆలయంలో రాజశ్యామల పూజ నిర్వహించిన ఎం ఎల్ సి కవిత అమ్మవారికి బంగారు ఆభరణాలు సమర్పించిన mlc కవితఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి గారి జన్మదినోత్సవ సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మలయల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
ముఖ్యమంత్రి కేసిఆర్ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నానుబల్కంపేట అమ్మవారి ఆలయం రోజురోజు అభివృద్ధి చెందుతుంది భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది
.






